Telangana Indiramma Illu Sanction list 2025:ఇందిరమ్మ ఇళ్ల పథకం
ఇందిరమ్మ ఇళ్ల పథకం 2025 (telangana indiramma illu sanction list) తెలంగాణ ప్రభుత్వ flagship పథకాల్లో ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నిరాశ్రయులను ఉద్దేశించి లక్షలాది ఇళ్లను నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని 2025 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రారంభించారు. Telangana Indiramma Illu Sanction list 2025 పథకం పేరు: ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ 2025 ప్రారంభ తేదీ: జనవరి 26, 2025 లబ్ధిదారులు: తెలంగాణలోని … Read more