Telangana Rythu Bharosa Scheme 2025:తెలంగాణ రైతులకు ఆర్థిక భరోసా రైతు భరోసా పథకం వివరాలు
Telangana Rythu Bharosa Scheme 2025 తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలలో ఒకటి రైతు భరోసా పథకం. ఈ పథకం కింద, రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. Telangana Rythu Bharosa Scheme 2025 పథకం ముఖ్యాంశాలు: ఆర్థిక సహాయం: ప్రతి రైతుకు, ఏకరానికి రూ.12,000 ఆర్థిక సాయం అందించబడుతుంది. ఈ సాయం రైతుల పంట పెట్టుబడుల భారం … Read more