Telangana Free Sewing Machine Scheme :తెలంగాణ ఉచిత కుట్టు మిషన్ పథకం
Telangana Free Sewing Machine Scheme తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద మహిళలకు ఉచిత కుట్టు యంత్రాల పథకం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆదాయ మార్గాన్ని అందించడం ఈ పథకపు ప్రధాన లక్ష్యం. Telangana Free Sewing Machine Scheme ఈ పథకం కింద కుట్టు యంత్రం పొందాలనుకునే మహిళలు ఈ క్రింది అర్హతలను పాటించాలి: ✅ తెలంగాణ రాష్ట్ర పౌరులు కావాలి ✅ 18-40 సంవత్సరాల … Read more