Aadhaar Card Loan Scheme:ఆధార్ కార్డ్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?
Aadhaar Card Loan ఆధార్ కార్డ్ ఇప్పుడు మనదేశంలో ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ఇది రుణాల కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలామంది వ్యక్తిగత రుణాలు, బిజినెస్ లోన్లు లేదా ఇతర రుణాలను తీసుకోవాలనుకుంటే బ్యాంకులు మరియు NBFCలు (Non-Banking Financial Companies) ఆధార్ కార్డ్ ఆధారంగా లోన్ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇది ముఖ్యంగా తక్కువ డాక్యుమెంటేషన్ తో త్వరగా లోన్ పొందాలనుకునే వారికి సహాయపడుతుంది. అయితే, ఆధార్ కార్డ్ ఒకే ఒక్కడినీ … Read more