Punjab PCS Notification 2025 :Eligibility and Selection Process:2025 పంజాబ్ PCS నోటిఫికేషన్ విడుదల!
Punjab PCS Notification 2025 పంజాబ్ PCS నోటిఫికేషన్ విడుదల! 322 పోస్టుల కోసం ప్రిలిమ్స్, మెయిన్ మరియు ఇంటర్వ్యూ ప్రక్రియ. అర్హతలు, ఖాళీలు, ముఖ్య తేదీల వివరాలు తెలుసుకోండి. Punjab PCS Notification 2025 పంజాబ్ PCS నోటిఫికేషన్ 2025 పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PPSC) 2025 సంవత్సరం కోసం పంజాబ్ స్టేట్ సివిల్ సర్వీసెస్ కంబైన్డ్ కంపెటిటివ్ ఎగ్జామినేషన్ (PSCSCCE-2025) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 322 పోస్టులను … Read more